కరోనా నేపథ్యంలో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారింది. లక్షలాది మంది ఆర్థికంగా చితికిపోయారు. చాలామంది మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిలో కంటి నిండా నిద్ర చాలా మందికి కరువైంది.
2/ 6
ఈ మధ్య కాలంలో చాలా మంది డైటింగ్ పేరుతో ఎంత ఆకలితో ఉన్నా కూడా తక్కువ మోతాదులో మాత్రమే ఆహారం తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా సరిగా నిద్ర సరిగా పట్టదు.
3/ 6
సరిగ్గా తినకపోవడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
4/ 6
డైట్ చేసేవారు రాత్రిపూట తక్కువ తింటారు. అయితే.. వారు ఈ జాగ్రత్తలను తీసుకోవాలి.
5/ 6
డైటింగ్ లో ఉన్న వాళ్లు ఆ సీజన్లో లభించే పండ్లను తిని, కడుపు నిండా నిద్రపోవాలి. బెల్లం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
6/ 6
ఇంకా పడుకునే ముందు ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చూడకుండా ఉండాలి.