Home » photogallery » life-style »

HEALTH IF YOU BRUSH YOUR TEETH DURING THIS TIME LIFE EXPECTANCY WILL INCREASE STUDY RNK

వాహ్.. ఈ టైంలో పళ్లు తోముకుంటే ఆయుష్షు పెరుగుతుందట.. అధ్యయనం..

Dental care: దంతాల సంఖ్య తగ్గడంతో, మరణాల రేటు కూడా పెరుగుతుంది. 20 కంటే ఎక్కువ దంతాలు ఉన్న వారితో పోలిస్తే దంతాలు లేని వారికి 30 శాతం ఎక్కువ మరణ ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.