Home » photogallery » life-style »

HEALTH IF THE FEVER DOES NOT GO DOWN FOLLOW THESE AYURVEDIC TIPS IT WILL GO DOWN IMMEDIATELY RNK

Ayurvedic tips: జ్వరం తగ్గకపోతే ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి.. వెంటనే తగ్గిపోతుంది

Ayurvedic tips: శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా పెరిగినప్పుడు, నుదుటిపై చల్లటి కట్టు వేయడం వల్ల జ్వరం తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, అది తల ,గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. చల్లటి నీటి కట్టుతో మన తల ,గుండె సురక్షితంగా ఉంటాయి.