వారి రిలేషన్ గురించి, తీవ్రంగా మారిన అంశాల గురించి పంచుకొన్నారు. కొనసాగుతున్న రిలేషన్ గురించి పాల్గొన్న సభ్యులు 17 డెసిషన్ పాయింట్లను ఎదుర్కొన్నారు. ప్రతి సభ్యులు తమ భాగస్వామి గురించి కొంత కొత్త సమాచారాన్ని తెలుసుకున్నారు. తరువాత వారు రిలేషన్ లో ఉండాలా? వెళ్లాలా?అనే నిర్ణయించుకోవడానికి రిలేషన్ షిప్ అడ్వెంచర్‌ను ఎంచుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అధ్యయనంలో ఏం కనుగొన్నారు?
డీల్బ్రేకర్లు థియరిటికల్లీ భాగస్వామిలో తప్పకుండా పక్కనపెట్టాల్సిన లక్షణాలను సూచిస్తాయి. కానీ అధ్యయనంలో పాల్గొన్న వారు ఆరోపించిన డీల్బ్రేకర్లను రిలేషన్‌ను ఎండ్ చేయడానికి కారణాలుగా పరిగణించలేదు. ఊహించినంత అందంగా భాగస్వామి లేకపోవడం థియరీ పరంగా డీల్బ్రేకర్లో రిలేషన్ ఎండ్ చేయాలని సూచిస్తుంది. . (ప్రతీకాత్మక చిత్రం)
కానీ అధ్యయనంలో పాల్గొన్న వారు అలా భావించలేదు. రిలేషన్‌కు ఓ అవకాశం ఇచ్చారు. భాగస్వామి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. సంబంధానికి అవకాశం ఇచ్చారు మరియు సంభావ్య భాగస్వామి గురించి మరింత తెలుసుకోవడానికి ఎంచుకున్నారు. సమస్యలను డీల్బ్రేకర్గా పరిగణించకుండా సులువుగా వాటితో మెలిగేందుకు మొగ్గు చూపారు (ప్రతీకాత్మక చిత్రం)
రిలేషన్షిప్ బ్రేకప్ గురించి తుది నిర్ణయం ఎలా తీసుకోవాలి?
మీరు కొత్త రిలేషన్షిప్స్ గురించి ప్లాన్ చేసుకోగలిగే స్థాయికి చేరుకుంటే.. ప్రస్తుత రిలేషన్షిప్ బ్రేకప్ గురించి ఆలోచించవచ్చు. చాలామంది డీల్బ్రేకర్స్ గురించి తెలుసుకున్నప్పటికీ, రిలేషన్షిప్స్ కొనసాగిస్తారు. మరో మాటలో చెప్పాలంటే, ఇబ్బందులను వేలెత్తి చూపి వేగంగా నిర్ణయం తీసుకోకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
సమస్య గురించి మరింత తెలుసుకోవడానికి, అభిప్రాయాన్ని సవరించుకోవడానికి మీ పార్ట్నర్కు ఒక అవకాశం ఇవ్వండి. ఇలా కూడా ప్రయోజనం లేకపోతే, మీ రిలేషన్షిప్ బ్రేకింగ్ పాయింట్‌కి చేరుకున్నట్లు భావించాలి. ఈ సందర్భంలో డీల్బ్రేకర్ల సంఖ్య మేనేజ్ చేయలేని స్థితికి చేరుతుంది. కాబట్టి నమ్మకం లేని రిలేషన్‌షిప్‌ను కొనసాగించకుండా.. బలమైన ఎమోషనల్ రిలేషన్‌షిప్‌ను ఏర్పరుచుకోవడానికి ముందగుడు వేయండి. ఈ క్రమంలో మనసులోని ఆలోచనలను సుస్థిరం చేసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)