మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన శరీరానికి సరైన విటమిన్లు ,ప్రోటీన్లు అవసరం. శరీరంలో ఏదైనా విటమిన్ లోపం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అన్ని ఆహారాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. మన శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ బి12 చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరానికి చాలా అవసరం. మన శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? విటమిన్ B12 మనకు ఎంత ముఖ్యమైనదో చూద్దాం