Foods For Iron Deficiency:రక్తహీనత కళ్లు తిరగడం, బలహీనత, తేలికపాటి తలనొప్పి వంటి లక్షణాలను కలిగిస్తుంది. మీకు రక్తహీనత ఉంటే, మీరు కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరి చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
దుంపలు శరీరంలో శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇందులో చాలా ఇనుము ఉంటుంది. ఇవి హిమోగ్లోబిన్ మొత్తాన్ని కూడా పెంచుతాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ప్రతీ రోజు ఓ యాపిల్ తినడం ద్వారా అనేక వ్యాధులు నయం అవుతాయని పెద్దలు చెబుతుంటారు. దీంతో పాటు శరీరంలో రక్తహీనతను నివారించడానికి కూడా యాపిల్ సహాయపడుతుంది. యాపిల్ శరీరంలో హిమోగ్లోబిన్‌ను కూడా పెంచుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
దానిమ్మలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ మరియు విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో శక్తిని పెంచడంలో దానిమ్మపండు చాలా పని చేస్తుంది. ఇంకా రక్త హీనత సమస్యను కూడా పరిష్కరిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
డ్రైఫ్రూట్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే శరీరంలో రక్తం పెరుగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
మీ శరీరం రక్తహీనతతో ఉంటే, మీరు బచ్చలికూరను మీ ఆహారంలో చేర్చుకోండి. బచ్చలికూరలో ఇనుము పుష్కలంగా ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)