Health Benefits of Kalonji Milk: పాలల్లో ఈ పొడి కలిపి తాగితే ఐదు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి

నిత్యం వేడి పాలలో కలోంజీ పొడిని(kalonji milk) కలిపి తాగితే, అది మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను (Health Benefits) అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలోంజి పాలతో కలిగే ఐదు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల వివరాలు మీ కోసం..