Asthma Attack at Night: రాత్రి పూట ఆస్తమాతో అవస్థలు పడుతున్నారా? అయితే, ఈ టిప్స్ పాటించండి

ఈ రోజుల్లో ఆస్తమా (Asthma) సమస్య అనేక మందిని వేధిస్తోంది. రాత్రి పూట ఈ సమస్య (Asthma Problem) అధికంగా ఉంటుంది. ఈ సమస్య ఉన్న వారు ఈ చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.