కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం నిత్యం గుడ్డు తినే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే సాధారణంగా వేసవిలో గుడ్లకు గిరాకీ తగ్గుతుంది. శీతాకాలంలో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఎందుకంటే గుడ్లు తింటే వేడి అని చాలా మంది వేసవిలో తినడానికి ఇష్టపడరు.