Period myths: పిరియడ్ సమయంలో సెక్స్‌లో పాల్గొనకుడదా.. పిరియడ్ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల..

పిరియడ్స్.. దీని గురించి చర్చించేందుకు మన దేశంలో చాలామంది ఇష్టపడరు. అందుకేనేమో ఎన్నో రకాల అపోహలు దీని చుట్టూ అల్లుకొని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పటికే ఉన్న నొప్పి, ఇబ్బంది వంటివన్నింటితో పాటు ఈ అపోహలు కూడా మరింత ఇబ్బందిని కలిగిస్తాయి.