Health Tips: మారుతున్న సీజన్.. ఈ సమయంలో ఫ్లూ వంటి వ్యాధులకు ఇలా చెక్ పెట్టొచ్చు..!

Health Tips: సాధారణంగా వాతావరణ మార్పులు అధికంగా ఉండే అక్టోబర్‌, ఏప్రిల్‌ నెలల్లో ఫ్లూ వ్యాధి తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్లూ కారణంగా తలనొప్పి, జలుబు, దగ్గు వంటివి సంభవిస్తుంటాయి. దీన్ని ఎదుర్కొనేందుకు కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.