Home » photogallery » life-style »

HEALTH HEART ATTACK KNOW ABOUT THESE FOUR UNKNOWN SYMPTOMS OF SILENT HEART ATTACK NS

Heart Attack: ఈ నాలుగు లక్షణాలు మీలో ఉంటే అలర్ట్ అవ్వండి.. సైలెంట్ హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోండి

భరించలేని ఛాతీ నొప్పి గుండెపోటు యొక్క అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఛాతీ నొప్పి లేదా ఇతర ఏ అసౌకర్యం లేకుండా కూడా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..