మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం కూడా చాలా ముఖ్యం. అయితే ఏ ఆహారాన్ని ఏ సమయాల్లో తీసుకోవాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహారాలను ఖాళీ కడుపుతో తినడం ప్రయోజనం కాగా.. మరి కొన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం నష్టాన్ని చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఏంటో ఇక్కడ చూద్దాం.