Drinking Raw Milk: పచ్చి పాలు తాగుతున్నారా? చాలా ప్రమాదం.. ఎందుకో తెలుసుకోండి

Effects of Drinking Raw Milk | పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. బలవర్ధకమైన ఆహారం. ఉదయం, రాత్రి పాలు తాగడం మనలో చాలా మందికి అలవాటు. ఐతే పాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత... కాచి చల్లార్చకుండా కొందరు నేరుగా తాగుతారు. కానీ అలా చేయకూడదట. చాలా ప్రమాదమట.