HEALTH HEALTH TIPS EAT THESE HEALTHY FOOD TO GET YOUR BONES MORE STRONG FOLLOW THESE TIPS SK
Health Tips: మీ ఎముకలు బలంగా మారాలంటే వీటిని తినండి.. ఇంకెప్పుడూ విరగవు
Health Tips: ఒకప్పుడు మనుషుల ఎముకలు చాలా బలంగా ఉండేవి. కానీ మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల బలహీనంగా మారుతున్నాయి. చిన్న యాక్సిడెంట్ అయినా విరిగిపోతున్నాయి. మరి ఎముకలు బలంగా, దృఢంగా మారాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
|
1/ 8
ఎముకలు బలంగా ఉంటేనే మనం గట్టిగా ఉంటాం. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా ఎముకలు విరిగిపోతాయి. శరీరంలో కాల్షియం తగ్గినప్పుడు ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. క్రమంగా కీళ్ల సమస్యలు మొదలవుతాయి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తింటే... ఎముకలు ధృడంగా మారుతాయి (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఎముకలు బలంగా ఉండాలి. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా ఎముకలు విరిగిపోతాయి. శరీరంలో కాల్షియం తగ్గితే ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. క్రమంగా కీళ్ల సమస్యలు మొదలవుతాయి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తింటే... ఎముకలు ధృడంగా మారుతాయి.
3/ 8
Milk: పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోజూ పాలు తాగితే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా అవుతాయి.
4/ 8
Orange Fruit: నారింజల్లో కాల్షియం ఎక్కువ. ఒక నారింజ పండులో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వాటిలోని విటమిన్ D, సిట్రస్... శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
5/ 8
Almond seed: బాదం పప్పులు తింటే ఎన్నో లాభాలు. ఓ కప్పు వేపిన బాదం పప్పుల్లో 457ml కాల్షియం ఉంటుంది. ఇది బోన్లకు బలమే కాదు... బాడీలో ప్రోటీన్లను కూడా పెంచుతుంది.
6/ 8
Fig: తరచుగా అంజీర పండ్లు (డ్రై ఫ్రూట్స్ అయినా సరే) తింటే... బాడీలో కాల్షియం పెరుగుతుంది. ఓ కప్పు అంజీరలో 242ml ఉంటుంది. తరచూ అంజీర తింటే... ఎముకలు గట్టిగా అవుతాయి.
7/ 8
Yogurt: పెరుగులో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. కొంత మందికి పాల రుచి నచ్చదు. వారు పెరుగు తినడం ద్వారా కాల్షియం పెంచుకోవచ్చు.
8/ 8
Dairy Product: పాలతో తయారుచేసే సీట్లు, జున్ను ఇతర పదార్థాల్లో కాల్షియం ఉంటుంది. వెన్నలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎముకల్ని పటిష్టంగా చేస్తుంది.