Best food for good sleep: సరిగా నిద్ర పట్టడం లేదా? అయితే, ఈ ఫుడ్ తీసుకుంటే గురక పెట్టడం గ్యారెంటీ.. తెలుసుకోండి

Insomnia: మారుతున్న జీవన విధానం కారణంగా ఇటీవలి కాలంలో నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య అధికమైంది. అయితే నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.