కూరల్లో అల్లం వేయడం కొందరికి నచ్చుదు. భోజనం చేస్తున్నప్పుడు అల్లం ముక్క నోటికి తగిలితే ఆ కూరను తినలేరు. అలాంటివారు అల్లానికి బదులు కూరల్లో అల్లం పొట్టుతో చేసిన పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. రుచి అదిరిపోతుంది.(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)