హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Cow Milk vs Buffalo Milk: ఆవు పాలు వర్సెస్ గేదె పాలు.. చిన్న పిల్లల ఆరోగ్యానికి ఏవి మంచివి..?

Cow Milk vs Buffalo Milk: ఆవు పాలు వర్సెస్ గేదె పాలు.. చిన్న పిల్లల ఆరోగ్యానికి ఏవి మంచివి..?

పాలు తాగితే శరీరానికి విలువైన పోషకాలు అందుతాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇందులోని కాల్షియం, విటమిన్ డి కంటెంట్ పిల్లల మొత్తం శరీర అభివృద్ధికి సహాయపడుతుంది.

Top Stories