హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Ginger Health Benefits: ఎండిన అల్లం పొడితోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్​ పెట్టవచ్చు..

Ginger Health Benefits: ఎండిన అల్లం పొడితోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్​ పెట్టవచ్చు..

పూర్తిగా ఎండిన అల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. దీని నుంచి వచ్చే పొడిని సౌంత్ లేదా శొంఠి పొడి అని పిలుస్తారు. దీన్ని కడ, చురాన్ రూపంలో తీసుకోవచ్చు. దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Top Stories