మనం వంటల్లో వాడే సుగంధద్రవ్యాల్లో.. ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వీటిని ఆహారంలో రుచిని పెంచేందుకు వాడుతాం.. అలాగే మంచి ఆరోగ్యం కోసం కూడా వాడతాం. ఇందులో ముఖ్యంగా దాల్చినచెక్కను ఎన్నో రోగాలను తగ్గించుకునేందుకు వాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..