Home » photogallery » life-style »

HEALTH HARDCORE EXERCISE IS DEADLY INCREASES RISK OF HEART ATTACK BRAIN STROKE RNK

Exessive Exercise: హార్డ్‌కోర్ వ్యాయామం ప్రాణాంతకం.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందట..

టీవీ స్టార్ దీపేష్ భాన్ బ్రెయిన్ హెమరేజ్ ,సిద్ధార్థ్ శుక్లా గుండెపోటు కూడా జిమ్‌లో గంటల తరబడి హార్డ్‌కోర్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్లనే అని చెబుతున్నారు. దీపేష్ రోజూ మూడు గంటలు జిమ్‌లో, పరుగుతో పాటు క్రికెట్ కూడా ఆడేవాడు