grass and leaves could be beneficial for dengue fever డెంగీ జ్వరం దోమ కాటుతో సంభవిస్తుంది. దీనిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తే మనం డెంగీ జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు.