ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Exam Tips 2023: మంచినిద్రతో మంచి మార్కులు.. పరీక్ష సమయంలో ఇలా యాక్టీవ్ గా ఉండండి..

Exam Tips 2023: మంచినిద్రతో మంచి మార్కులు.. పరీక్ష సమయంలో ఇలా యాక్టీవ్ గా ఉండండి..

Exam Tips 2023: ఎగ్జామ్ దగ్గర పడేకొద్దీ తల్లిదండ్రులు, పిల్లల మధ్య టెన్షన్ పెరుగుతుంది. పిల్లలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్నీ పక్కనపెట్టి చదవడం ప్రారంభిస్తారు. వారాల తరబడి నిద్రపోవడం మర్చిపోయి పరీక్షకు సిద్ధమయ్యే పిల్లలు పరీక్ష రోజునే మంచాన పడుతున్నారు.

Top Stories