HEALTH FOLLOW THIS SIMPLE HOME REMEDIES FOR LEG CRAMPS AND PAINS NS
Health Tips: పాదాల వద్ద నొప్పి, తిమ్మిరితో బాధపడుతున్నారా? అయితే.. ఈ ఐదు టిప్స్ మీ కోసమే..
Home Remedies For Leg Cramps: పాదాల నొప్పి లేదా కాలు తిమ్మిర్లు ఉండడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. ఇలాంటి సమస్య ఉన్న వారికి పాదాల్లో వాపు కూడా సంభవించవచ్చు. ఇది మరింత నొప్పిని కలిగిస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.
డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, శరీరంలో పోషకాల లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల కాళ్లల్లో తిమ్మిర్లు వస్తాయి.
2/ 8
పొటాషియం లోపం ఉన్నట్లయితే, తరచుగా పాదాలకు తిమ్మిరి రావొవచ్చు. కాళ్ల తిమ్మిరికి నివారణకు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీనికి మంచి ఛాయిస్ ఆపిల్ సైడర్ వెనిగర్.
3/ 8
గోరు గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి ప్రతిరోజూ కొద్దిగా తీసుకుంటే పాదాల నొప్పి, తిమ్మిరి సమస్య తగ్గుతుంది.
4/ 8
మెగ్నీషియం కాలు ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచుతుంది మరియు కాళ్ళ తిమ్మిరిని తగ్గిస్తుంది. అల్లంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో అల్లాన్ని ఎక్కువగా తీసుకుంటే పాదాల తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో మీకు పాదాల తిమ్మిరి లేదా నొప్పి ఉంటే మీరు ప్రతిరోజూ అల్లం టీ తాగడం.
5/ 8
ఇందుకోసం.. ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం నీటిలో వేసి మరిగించాలి. నిమ్మరసంలో తేనె మిక్స్ చేసి తాగాలి.
6/ 8
పసుపు, ఆవాలలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాళ్ళలో తిమ్మిరికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది కాళ్ళలో రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది.
7/ 8
ఇంకా పసుపు ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల తిమ్మిరి తగ్గుతుందని ఇప్పటికే నిరూపించబడింది.
8/ 8
ఐస్ క్యూబ్స్ ను కాటన్ గుడ్డలో చుట్టి 15 నిమిషాల పాటు ఉంచడం వల్ల నాడీ వ్యవస్థలో మంటను తగ్గిస్తుంది.