Home » photogallery » life-style »

HEALTH FOLLOW THESE THINGS TO KEEPING YOUR KIDNEYS HEALTHY NS

Health Tips: కిడ్నీలు పాడవడానికి కారణాలివే.. ఈ ఐదు జాగ్రత్తలు పాటిస్తే ఆ ప్రమాదమే ఉండదు.. తప్పక తెలుసుకోండి

Kidney Disease-Kidney Failure: మూత్రపిండాలు శరీరం యొక్క అత్యంత సున్నితమైన, చాలా ముఖ్యమైన అవయవం. ఇటీవల అనేక మంది కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అతి తక్కువ వయస్సు ఉన్న వారు కూడా కిడ్నీ వ్యాధులకు గురి కావడం, డయాలసిస్ వరకూ వెళ్లడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.