మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలను పాటిస్తే ఆ ప్రాబ్లం పరార్..

Constipation-Health Tips: అందరినీ వెంటాడే సమస్యలలో మలబద్ధకం ఒకటి. ఆధునిక జీవన విధానం కారణంగా ఈ సమస్య ఈ రోజుల్లో పిల్లలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఈ కింది చిట్కాలు పాటించండి