Home » photogallery » life-style »

HEALTH FEELING DULL OR BLOATED HOME REMEDIES BY RUJUTA DIWEKAR YOU MUST KNOW JNK

పండగ పిండి వంటలు తిని బద్దకం.. అలసటగా ఉందా? అయితే ఉపశమనం కలిగించే 3 ఆహారాలు ఇవిగో

ఆకలి లేమి గురించి మనకు తెలిసిందే. అయితే పండగ సమయాల్లో చేసే పిండి వంటలు తిని కడుపు ఉబ్బరంగా ఉండటం వల్ల కలిగే ఆకలి లేమిని నివారించడానికి ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.