White Rice: అన్నం తింటూ బరువు పెరగకుండా ఉండొచ్చా ? ఇది సాధ్యమేనా ?

Eat White Rice: బరువు తగ్గే అంశంపై దృష్టి పెట్టే చాలామంది అన్నం తినడానికి ఆసక్తి చూపించరు. అన్నానికి బదులుగా చపాతీలు, ఇతర ఆహార పదార్థాలు తీసుకుని బరువు తగ్గాలని భావిస్తారు.