Health Tips: బరువు తగ్గడంతో పాటు కరోనాపై పోరాడే శక్తి కోసం.. నిమ్మకాయ, పసుపును ఇలా కలిపి తీసుకోండి

ఈ రోజుల్లో అనేక మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. అందరిని భయపెడుతున్న సమస్య కరోనా. బరువు తగ్గడానికి, కరోనాపై పోరడటానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని పెంచడానికి పసుపు, నిమ్మకాయని ఇలా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..