పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇందులో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ .. ఇతర ఖనిజాలను గ్రహించే శరీరంసామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరానికి జింక్, మెగ్నీషియం, కాల్షియంను అందకుండా చేస్తుంది. తద్వారా శరీరంలో ఖనిజ లోపం ఏర్పడి.. అనారోగ్య సమస్యలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)