హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Weight Loss: ఉపవాసం చేసే సమయంలో ఆలుగడ్డ తింటే.. బరువు పెరుగుతారా ?

Weight Loss: ఉపవాసం చేసే సమయంలో ఆలుగడ్డ తింటే.. బరువు పెరుగుతారా ?

చాలా మంది ప్రజలు పండుగ రోజులలో, పూజలు వ్రతాలను పాటించడంలో ఉపవాసం ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ స్వంత కారణాల కోసం ఉపవాసం ఉంటారు. కొందరు బరువు తగ్గడం కోసం ఉపవాసం ఉంటే, మరికొందరు ఆధ్యాత్మికత కోసం చేస్తారు. ఉపవాస సమయంలో ఏమి తినాలి, పండ్లు మరియు కూరగాయలు తినడానికి శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.

Top Stories