Weight Loss: బరువు తగ్గడానికి పాలు తాగినా సరిపోతుంది తెలుసా..

అల్పాహారం సమయంలో పాలను తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. పాలు తాగడం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని తాజాగా ఓ అధ్యయన బృందం అభిప్రాయపడింది.