హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Monsoon: వర్షాకాలంలో ఈ బట్టలను అస్సలు ధరించకూడదు.. చర్మసమస్యలు రావచ్చు..

Monsoon: వర్షాకాలంలో ఈ బట్టలను అస్సలు ధరించకూడదు.. చర్మసమస్యలు రావచ్చు..

Mosoon fashion tips: do not weaకొన్ని బట్టలు ఎప్పటికీ ఫ్యాషన్ ట్రెండ్‌లో చేర్చారు. దీంతో వీటిని ప్రతి సీజన్‌లో సులభంగా ధరించవచ్చు. అయితే, కొన్ని బట్టలు కూడా ఉన్నాయి. ఇవి వేసవి ,వర్షాకాలంలో ధరిస్తే చర్మ సమస్యలను కలిగిస్తాయి. మాన్‌సూన్‌లో మానుకోవాల్సిన బట్టల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..