హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Disadvantages Of Lemon : వాయ్మో..నిమ్మకాయతో ఇన్ని నష్టాలా!

Disadvantages Of Lemon : వాయ్మో..నిమ్మకాయతో ఇన్ని నష్టాలా!

Health disadvantages:నిమ్మకాయ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు నిమ్మకాయను అధికంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. నిమ్మరసం తాగడం,సలాడ్‌లలో తినడం వేసవిలో చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

Top Stories