హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Dates benefits: గుండె, బీపీ రోగులకు ఖర్జూరం ఒక వరం.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలంటే..?

Dates benefits: గుండె, బీపీ రోగులకు ఖర్జూరం ఒక వరం.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలంటే..?

Dates benefits: మీరు ప్రతిరోజూ 3-4 ఖర్జూరాలను తింటే, మీరు అధిక రక్తపోటు, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. ఖర్జూరంలో మినరల్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నుండి మిమ్మల్ని కాపాడతాయి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Top Stories