Hair loss: కరోనా తగ్గాక జట్టు రాలుతోందా..? ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..

Hair loss: కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్ తలెత్తుతున్నాయ్. అందులో ముఖ్యంగా జట్టు రాలడం. జట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నట్లు డెర్మటాలజిస్ట్ లు తెలుపుతున్నారు. మరి, ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాలో తెలుసా..?