చర్మానికి మేలు చేస్తుంది: పచ్చి పాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా , ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ముఖంపై నల్ల మచ్చలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి చల్లని పాలు మీ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది . అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)