Home » photogallery » life-style »

HEALTH CHILDREN CAN GET INFECTED IF THEY GET WET IN THE RAIN PROTECT THEM WITH THESE TIPS RNK

Monsoon safety tips: పిల్లల వర్షంలో తడిస్తే ఇన్ఫెక్షన్ రావచ్చు.. ఈ చిట్కాలతో వారిని రక్షించుకోండి..

Monsoon safety tips: వర్షాకాలం పిల్లలు చాలా ప్రమాదానికి గురవుతారు. ఈ సీజన్‌లో వారికి ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వర్షంలో తడవకుండా, అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించండి.