వంటల్లో రుచి కోసం : మీరు మీ ఆహారంలో అల్లం ఇష్టపడకపోతే.. దాని స్థానంలో అల్లం తొక్క వేయండి. ఇది రుచిని పెంచుతుంది. Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.