Home » photogallery » life-style »

HEALTH CAN NOT FEMALE ORGANS BE TRANSPLANTED INTO MEN AND 8 MYTHS ABOUT ORGAN DONATION RNK

World organ donation day 2022: స్త్రీల అవయవాలను పురుషులకు అమర్చడం సాధ్యం కాదా? అవయవ దానానికి సంబంధించిన 8 అపోహలు..

World organ donation day 2022: ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 13న జరుపుకుంటారు. అవయవదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. అవయవదానంపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఈ తప్పుడు సమాచారం గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారో ఈరోజు మనం తెలుసుకుందాం.