Home » photogallery » life-style »

HEALTH CAN COLON CANCER BE CAUSED BY TOILET USE SHOCKING INFORMATION RNK

Bowel Cancer | టాయిలెట్ వాడే విధానం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? షాకింగ్ సమాచారం.!

Bowel Cancer | పేలవమైన లేదా సరికాని టాయిలెట్ అలవాట్లు ఈ క్యాన్సర్‌కు దారితీస్తాయని కూడా ఆధారాలు ఉన్నాయి. మలవిసర్జన చేయడానికి మనం కూర్చున్న విధానం కూడా మలబద్ధకం ,పేగు క్యాన్సర్‌కు దారి తీస్తుంది.