Health Benefits of Buttermilk: పెరుగు కన్నా మజ్జిగ మేలు.. ఎందుకో తెలుసుకోండి

మనలో చాలా మంది నిత్యం ఆహారంలో పెరుగు, మజ్జిగను తీసుకుంటూ ఉంటారు. అయితే పెరుగు కన్నా మజ్జిగ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలు ఇలా ఉన్నాయి.