పోషకాల పరంగా చూస్తే... రెండు రకాల ద్రాక్షల్లోనూ యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఐతే.. బ్లాక్ గ్రేప్స్లో యాంతోసియానిన్స్ ఉంటాయి. వీటి వల్లే ఈ పండ్లు నల్లగా ఉంటాయి. ఇవి అదనపు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఐతే.. గ్రీన్ గ్రేప్స్లో విటమిన్ కే, పొటాషియం లాంటి పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి.