Bird Flu: చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని భయమా? ఈ 10 సూత్రాలు పాటిస్తే సేఫ్..

దేశ ప్రజలను బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వల్ల భారీగా పక్షులు చనిపోతున్నాయి. అందుకే చాలా మంది చికెన్ తినేందుకు జంకుతున్నారు. ఐతే చికెన్‌ను 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే 3 సెకన్లలోనే వైరస్ చనిపోతుందని కేంద్రం వెల్లడించింది. చికెన్, గుడ్లు తినేందుకు 10 పాయింట్ ఫార్ములాను రూపొందించింది. వీటిని పాటిస్తే మీరు సేఫ్.