Home » photogallery » life-style »

HEALTH BEST WEIGHT LOSS DIET THE BEST DIET TO GET RID OF VISCERAL FAT GH VB

Visceral Fat: ప్రమాదకరమైన విసెరల్ ఫ్యాట్‌తో ఇబ్బందిపడుతున్నారా..? దానికి బెస్ట్ డైట్ ఇదే..!

శరీరంలోని అన్ని భాగాల్లోనూ కొవ్వు (Fat) పేరుకుపోతుంటుంది. ముఖ్యంగా బాడీలో పేరుకుపోయే కొవ్వులో రెండు రకాలు ఉంటాయి. అందులో అంతరాంగ కొవ్వు (visceral fat) అత్యంత ప్రమాదకరమైనది.