వాళ్లను 4 గ్రూపులుగా విభజించి... 12 వారాలపాటూ పరిశోధన చేశారు. వాళ్లలో కొందరిని మాత్రమే పెద్ద పెద్ద చేపల్ని తినమని చెప్పారు. కొందర్ని చిన్న చేపలు తినమని చెప్పారు. ఆ తర్వాత వాళ్లను టెస్ట్ చెయ్యగా... పెద్ద చేపలు తినేవారిలో గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగింది. అది వాళ్ల గుండెను కాపాడేస్తోంది. చిన్న చేపలు తినే వాళ్లలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. (credit - twitter)