Shami Benefits: ఆధ్యాత్మిక ప్రత్యేకతే కాదు.. జమ్మి చెట్టుతో ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలు.. ఆ ప్రాంతవాసులకు కల్పవృక్షం.. ఎందుకంటే

Shami Ayuveda Benefits: హిందువులు జమ్మి చెట్టును విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా దసరా రోజున జమ్మి చెట్టుకి విశిష్ట ప్రాధాన్యత ఉంది. అయితే ఈ జమ్మి చెట్టు కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు.. ఔషధ పరంగానూ ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తోంది. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..