పాలకూరలోని విటమిన్ కె.... జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి, బలంగా చేస్తుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్... ముసలితనం త్వరగా రాకుండా చేస్తుంది. ఇందులోని ఫైబర్... మీ బాడీలో చెడు వ్యర్థాల్ని తరిమేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి పాలకూర మేలు చేస్తుంది. నీరు తక్కువగా తాగేవారికి పాలకూర ప్రయోజనం కలిగిస్తుంది.