Health Benefits of Fruits : ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలోని సగం మంది డయాబెటిస్ పేషెంట్లు... ఇండియా, చైనాలోనే ఉన్నారు. ఒత్తిడి, చెడు అలవాట్లు, ఎక్కువగా చక్కెర, పిండి పదార్థాల (ఈ పిండి పదార్థాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది) వాడకం వల్ల టీనేజర్లు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈమధ్య ఎవరైనా షుగర్ బారిన పడినవారు మీకు తెలిస్తే... వాళ్లను బాగా ఎక్సర్సైజ్ చెయ్యమని చెప్పండి. అలాగే... ఈ కింది ఆహారం తీసుకోమని సూచించవచ్చు.
డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే... సాల్ట్ ఎక్కువగా ఉండే చిరుతిళ్లు, స్నాక్స్, ఫ్రైలు, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ (చిప్స్, స్నాక్స్ వంటివి) ఎక్కువగా తినకూడదు. వీటి బదులు ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే... కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ని ఎక్కువగా తీసుకోవాలి. వింటర్ (శీతాకాలం)లో అలాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు కొన్ని ఉన్నాయి.
Pears : ఇవి కూడా రేటు ఎక్కువే. కానీ పియర్స్‌లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువ. పియర్స్‌ను ఉత్తివే తినడం మేలు. వాటిని జ్యూస్ చేసుకొని తాగడం కరెక్టు కాదు. ఎందుకంటే... జ్యూస్‌లా తాగితే... వెంటనే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటిస్‌ను సహజసిద్ధంగా కంట్రోల్లో ఉంచుకోవాలంటే పియర్స్ తినవచ్చు.