Health and Fitness: కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు... ఎన్నో ప్రయోజనాలు
Health and Fitness: కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు... ఎన్నో ప్రయోజనాలు
కూరల్లో కరివేపాకు రాగానే తీసి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడిప్పుడే అవగాహన పెరిగిన కారణంగా కొంతమంది కరివేపాకుని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే, తింటున్నారు కానీ, దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలేమున్నాయో తెలుసా... అయితే ఈ ఆర్టికల్ మీకోసమే.
షుగర్ వ్యాధితో బాధపడేవారు... రోజూ కరివేపాకుని ఏ రూపంగా తీసుకున్నా మేలే జరుగుతుంది. ఎందుకంటే కరివేపాకు... బ్లడ్‌లోని షుగర్లెవల్స్ని తగ్గిస్తుంది. దీని వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది.
2/ 5
బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో కరివేపాకు ముందుంటుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా కరివేపాకుని తీసుకోవాలి.
3/ 5
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి కొంతమంది మూత్ర నాళ ఇన్ఫెక్షన్ ఎదురవుతుంది. అలాంటివారు కరివేపాకు తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది.
4/ 5
అజీర్తితో బాధపడేవారు.. కరివేపాకుల్ని నమిలి తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
5/ 5
ముఖ్యంగా జుట్టు సమస్యలు ఉన్నవారు రెగ్యులర్‌గా కరివేపాకుని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.